Nobel Prize winner Professor Michael Kremer lauds AP Education Reforms in YS Jagan Regime, Gives many suggestions.

ఏపీలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపైన ప్రశంసలు అందుతున్నాయి. ఏపీలో అమలు చేస్తున్న విధానం అద్బుతంగా ఉందని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రెమేర్ ప్రశంసించారు.

#CMJagan
#YSRCP
#NobelPrizeWinnerKremer
#YSJaganGovernment
#AndhraPradesh
#EducationReforms